MKS TS
com.advitsoft.telanganamunnurukapusangampatels
Screenshots
Description
జై మున్నూరుకాపు!!
జై జై మున్నూరుకాపు!!
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ముఖ్య ఉద్దేశం..
కుల ఐక్యతకు కుల అభివృద్ధికి ఇది ఒక చక్కటి వేదిక..
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం తో జనాభా పరంగా మన సంఖ్య బలాన్ని తెలుసు కోవడానికి ప్రభుత్వ పథకాలలో మన వాటా మన వారికి ఇప్పించే ప్రయత్నం..
సామాజిక పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాలలో ఉన్న మనవాళ్ళతో ఒక్కరికి ఒక్కరం సహాయ సహకారాలు అందించుకుంటు అన్ని రంగాలలో ఉన్న మన వారు ఎదగడం కోసం..
ప్రతి ఒక్క పేద వెనుకబడిన వారికి అండగా నిలబడి వీలైన సహాయం అందించడం...
ఆపదలో ఉన్న వారికి ఈ యాప్ ద్వారా కపాడుకోవడానికి..
మన వారకి మన ద్వారా వృత్తి ఉపాది కల్పించడానికి..
పెళ్లి సంబందాలు ఇలా మరెన్నో సేవలు మన వారికి మన సంస్థ ద్వారా అందించడం కొరకు ..
పార్టీలకు అతీతంగా సంఘాలకు అతితాంగా ధనిక పేదరికం తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ ఐక్యతతో ఒకే వేదిక పై తీసుకురావడం.
మన ఐక్యతే మన బలంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం.